సిక్కు రెజిమెంట్ కు చెందిన సైన్యాదికారి విక్రమ్ ఖణోల్కర్ భార్య, సావిత్రి ఖణోల్కర్ ఈ పురస్కారాన్ని రూపొందించారు.[7] సావిత్రి గారు ఈ పురస్కారాన్ని అప్పటి భారతీయ సైన్య అడఁజూటంట్ జనరల్, మేజర్ జనరల్ హిర లాల్ అటల్ కోరిక మీద రూపొందించారు. స్వాతంత్ర్యం తరువాత, మేజర్ జనరల్ అటల్, బ్రిటన్ కు చెందిన "విక్టోరియా క్రాస్"కు సమానమైన పురస్కారాన్ని రూపొందించే బాధ్యతను వహించారు. యాదృచ్ఛికంగా సావిత్రి గారి అల్లుడైన లెఫ్టినెంట్ జనరల్ సురీందర్ నాథ్ శర్మ అన్నయ్య, మేజర్ సోమనాథ్ శర్మకు ఈ పురస్కారం మొదటి సారి ప్రదానం చేసారు. మేజర్ సోమనాథ్ శర్మ 1947 పాకిస్తాన్ తో యుద్ధంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ఈ పురస్కారం అందచేయబడింది.
పరమ వీర చక్ర పురస్కారంను అందుకున్న మొదటి వ్యక్తి ఎవరు?
Ground Truth Answers: మేజర్ సోమనాథ్ శర్మమేజర్ సోమనాథ్ శర్మమేజర్ సోమనాథ్ శర్మ
Prediction: